Los Angeles

ట్రంప్ పంతంపై ప్రజాగ్రహం.. వైట్‌హౌస్ వివరణ!

ట్రంప్ పంతంపై ప్రజాగ్రహం.. వైట్‌హౌస్ వివరణ!

అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకోవాలన్న ట్రంప్ సర్కార్ పంతం దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలను రేపింది. గత మూడు రోజులుగా లాస్ ఏంజెలెస్‌కు మాత్రమే పరిమితమైన ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE – ఐస్) ...