London Fire

సబ్‌స్టేషన్ అగ్నిప్రమాదం.. హీత్రో ఎయిర్‌పోర్టు మూసివేత

సబ్‌స్టేషన్ అగ్నిప్రమాదం.. హీత్రో ఎయిర్‌పోర్టు మూసివేత

లండన్‌లోని ఓ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో నగరం గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ ఘటనతో వందలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ముఖ్యంగా, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే హీత్రో ...