Lilavati Hospital

హీరో సైఫ్ అలీఖాన్‌పై క‌త్తితో దాడి.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

సైఫ్ అలీఖాన్‌పై క‌త్తితో దాడి.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై క‌త్తి దాడి జరిగింది. ముంబై బాంద్రాలోని సైఫ్ నివాసంలో ఓ దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున ఇంట్లోకి చొరబడి పదునైన ఆయుధంతో అటాక్ చేసి, పరారయ్యాడు. ...