Legislative Assembly Proceedings
సభకు ఎమ్మెల్యేల గైర్హాజరు.. ఫోన్ చేసి రప్పించిన విప్‌లు
అసెంబ్లీ సమావేశం (Assembly Meeting) ప్రారంభం అయ్యే సమయానికి సభలో 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో సభకు సభ్యుల హాజరు శాతం తక్కువగా ఉండడంపై ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు ...






