Legal Actions

స‌జ్జ‌ల భూక‌బ్జా ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌..? ఇదిగో క్లారిటీ

స‌జ్జ‌ల భూక‌బ్జా ఆరోప‌ణ‌ల్లో నిజ‌మెంత‌..? ఇదిగో క్లారిటీ

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేట‌ర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబంపై గ‌త రెండ్రోజులుగా భూకబ్జా ఆరోపణలు వ‌స్తున్నాయి. కడప శివార్లలో 52 ఎకరాల చుక్కల భూములు, అటవీ భూములు, ప్రభుత్వ ...