LB Nagar Court
మోహన్ బాబుకు కోర్టు షాక్.. మనోజ్ సాక్ష్యాలతో కేసు కొత్త మలుపు
సినీ నటుడు మంచు మోహన్ బాబు ( Manchu Mohan Babu) కు ఎల్బీనగర్ కోర్టు (LB Nagar Court) లో భారీ షాక్ (Shock) తగిలింది. గతంలో ఆయనకు అనుకూలంగా వచ్చిన ...
సినీ నటుడు మంచు మోహన్ బాబు ( Manchu Mohan Babu) కు ఎల్బీనగర్ కోర్టు (LB Nagar Court) లో భారీ షాక్ (Shock) తగిలింది. గతంలో ఆయనకు అనుకూలంగా వచ్చిన ...
మోదీకి నేపాల్ ప్రధాని ఫోన్
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన నేపాల్ ప్రధాని. మృతుల కుటుంబాలకు సంతాపం. ఉగ్ర చర్యలపై భారత్ పోరాటానికి నేపాల్ సంఘీభావం
కీలక పదవుల భర్తీ..
తెలంగాణ నీటిపారుదల శాఖలో కీలక పదవుల భర్తీ. ENC అనిల్ కుమార్‌కు పూర్తిస్తాయి బాధ్యతలు. అడ్మిన్‌గా అంజద్ హుస్సేన్ నియామకం
సాయంత్రం వైసీపీ క్యాండిల్ ర్యాలీలు
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ సాయంత్రం జిల్లా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని వైసీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు
జేడీ వాన్స్ కు భద్రత పెంపు
కశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రస్తుతం భారత్ పర్యటనలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు భద్రత పెంపు.
కానిస్టేబుల్ మృతి
శ్రీసత్యసాయి జిల్లా మామిళ్లపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. పుట్టపర్తికి చెందిన ఫైర్ కానిస్టేబుల్ సుధాకర్ (32) మృతి
పది ఫలితాల్లో కాకినాడ విద్యార్థిని ప్రతిభ
పది ఫలితాల్లో కాకినాడ విద్యార్థిని రికార్డ్. తొలిసారిగా 600/600 మార్కులు సాధించిన నేహాంజని. కాకినాడ భాష్యం స్కూల్‌కు చెందిన నేహాంజని
ఏపీ విద్యార్థులకు శుభవార్త..
ఏపీలో రేపటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు. జూన్ 12న తిరిగి పునఃప్రారంభం కానున్న పాఠశాలలు. అధికారికంగా ప్రకటించిన విద్యాశాఖ
ప్రధాని అమరావతి పర్యటన షెడ్యూల్
మే 2న మ. 3గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు మోడీ. 20 నిమిషాల పాటు రోడ్ షో. మ. 3.45 కి బహిరంగ సభ. సా. 5కు తిరుగు ప్రయాణం
బీజేపీకి రాజ్యసభ సీటు
ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకి కేటాయింపు. అంగీకరించిన టీడీపీ, జనసేన. అమిత్ షాతో భేటీలో రాజ్యసభ అభ్యర్థిపై చంద్రబాబు చర్చ
వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు కసిరెడ్డి
మద్యం కేసులో విచారణ పూర్తయిన అనంతరం రాజ్ కసిరెడ్డికి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు. అనంతరం కోర్టులో హాజరు
Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved