Lawyer Death

హైకోర్టులో షాకింగ్‌ ఘటన.. కుప్ప‌కూలిన న్యాయ‌వాది

హైకోర్టులో షాకింగ్‌ ఘటన.. కుప్ప‌కూలిన న్యాయ‌వాది

తెలంగాణ హైకోర్టులో షాకింగ్‌ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. 21వ కోర్టు హాలులో ఓ కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న న్యాయవాది వేణుగోపాలరావు అకస్మాత్తుగా కుప్పకూలారు. ఈ ఘటన తోటి న్యాయవాదులను షాక్‌కు గురి చేసింది. ...