Last visit
దావోస్ పర్యటన.. ‘చంద్రబాబు గతం గుర్తులు’ వైరల్
By Telugu Feed
—
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా, యువతకు ఉపాధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ నగరానికి బయల్దేరింది. ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు దావోస్‌లో పర్యటించిన ...






