Land Deal
అప్పుడే పుట్టిన కంపెనీకి వేల కోట్ల విలువైన భూమి.. ఉర్సా వెనకున్నది ఎవరు..?
కంపెనీ (Company) పుట్టి రెండు నెలలే. అదీ రూ.10 లక్షల క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్‌తో మొదలైన కంపెనీ, రెండు తెలుగు రాష్ట్రాలలోని రూ.వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎలా ఒప్పందం కుదుర్చుంది..? కనీసం ఫోన్ ...