Lagging

ర్యాంకింగ్స్‌లో వెన‌క‌బ‌డిన చంద్ర‌బాబు, లోకేశ్

ర్యాంకింగ్స్‌లో వెన‌క‌బ‌డిన చంద్ర‌బాబు, లోకేశ్

స‌చివాల‌యంలోని మంత్రివ‌ర్గ స‌మావేశ మందిరంలో ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జ‌రిగింది. మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఫైల్స్‌ క్లియరెన్స్‌పై సీఎం చంద్ర‌బాబు మంత్రుల‌కు ర్యాంకులు కేటాయించారు. ఫైల్స్ క్లియ‌ర్ చేయ‌డంలో తొలిస్థానంలో ఫరూఖ్, ఆఖరిస్థానంలో ...