Lady Aghori

నా కూతుర్ని మాయచేసింది.. లేడీ అఘోరీపై పోలీసులకు ఫిర్యాదు

తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ పేరిట సంచలనం సృష్టించిన వ్యక్తిపై మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన తురిమెల్ల కోటయ్య తన కుమార్తె శ్రీ వర్షిణిని మాయమాటలతో ...