Kurnool District
కర్నూలులో ఘోర ప్రమాదం.. బస్సు దగ్ధం, 20 మందికి పైగా మృతి
కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Terrible Road Accident) చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఈ ఘటనలో కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ...







