Kumbh Mela
పాన్ ఇండియా హీరోయిన్‌గా కుంభమేళా బ్యూటీ.. గ్రాండ్ ఎంట్రీ!
మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ తనదైన అందంతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన యువతి మోనాలిసా ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. కుంభమేళాలో ఆమెను చూసి ఆకట్టుకున్న బాలీవుడ్ ...
నేటితో మహా ఆధ్యాత్మిక మహోత్సవానికి ముగింపు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో జరుగుతున్న మహా ఆధ్యాత్మిక మహోత్సవం నేటితో ముగియనుంది. బుధవారం మహా శివరాత్రి పర్వదినంతో మహాకుంభమేళా కార్యక్రమానికి తెరపడనుంది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాకు దేశవిదేశాల నుంచి కోట్లాది భక్తులు ...
మహాకుంభ మేళాలో పవన్ పుణ్యస్నానం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సమేతంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. మహా కుంభమేళా సందర్భంగా ఆయన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. కుటుంబ సభ్యులతో కలిసి గంగాదేవికి ప్రత్యేక ...
జబల్‌పూర్ రోడ్డు ప్రమాదం.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య
మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా మినీ బస్సు లారీ కొట్టింది. ఈ ప్రమాదంలో ...
త్రివేణీ సంగమంలో రాష్ట్రపతి పుణ్యస్నానం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవమైన మహా కుంభమేళా (Kumbh Mela)లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. సోమవారం ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమం వద్ద ఆమె పుణ్యస్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ...
త్రివేణి సంగమంలో మోడీ పుణ్యస్నానం (Video)
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవమైన ప్రయాగరాజ్(Prayagraj) మహా కుంభమేళా (Maha Kumbh Mela)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) పాల్గొన్నారు. త్రివేణి సంగమం(Triveni Sangamam) వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడంతో ...















