Kumara Dharmasena
ఇంగ్లాండ్‌తో టెస్టు: ఆదుకున్న కరుణ్ నాయర్, లండన్‌లో వాన ప్రభావం
లండన్ (London)లోని ఓవల్ (Oval) మైదానంలో ఇంగ్లాండ్ (England)తో జరుగుతున్న ఐదో టెస్టు (Fifth Test)లో భారత జట్టు తొలి రోజు తడబడింది. 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేసింది. ...