Krishnagiri Incident
13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల లైంగిక దాడి
తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బార్గూర్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి ...






