Krishnagiri Dam
కుప్పంలో దారుణం.. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ ఆత్మహత్యాయత్నం
చిత్తూరు జిల్లా (Chittoor District) కుప్పం (Kuppam) మున్సిపాలిటీ (Municipality) పరిధిలో ఘోరం జరిగింది. కుప్పం కొత్తపేటకు చెందిన ఒక కుటుంబం (Family) ఆర్థిక ఇబ్బందులు(Financial Troubles) తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి (Suicide-Attempt) పాల్పడింది. ...






