Kottacheruvu ZP School
‘తల్లికి వందనం’ లోకేష్ పథకమా..? సీఎం వ్యాఖ్యలపై వైసీపీ కౌంటర్లు
ఏపీ(AP) ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. సీఎం వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి (Puttaparthi)లోని ...