Kootami Sarkar

కూట‌మి అప్పు.. ఒక్కో నిమిషానికి రూ.31.2 లక్షలా..!

కూట‌మి అప్పు.. ఒక్కో నిమిషానికి రూ.31.2 లక్షలా..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) కొలువుదీరి 13 నెల‌లు పూర్త‌యింది. ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా ప్ర‌భుత్వం తాను చేసిన మంచిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు సుప‌రిపాల‌న తొలిఅడుగు(Toli Adugu) ...