Koneru Humpy
ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌గా దివ్య దేశ్‌ముఖ్!
ఫిడే (FIDE) ప్రపంచ మహిళల చెస్ (World Women’s chess) ఛాంపియన్‌గా 19 ఏళ్ల భారత చెస్ దిగ్గజం దివ్య దేశ్ ముఖ్ చరిత్ర సృష్టించింది. ప్రపంచ మహిళల చెస్ (Indian Chess) ...
గెలుపు ఎవరిదైనా కానీ విజయం మాత్రం భారత్ దే..
చెస్ చరిత్ర (Chess History)లో భారత అభిమానులకు (India’s Fans) ఇది ఓ మరిచిపోలేని టోర్నీ. ఫిడే (FIDE) మహిళల ప్రపంచకప్ (Women’s World Cup)లో ఇద్దరు భారత అమ్మాయిలే టైటిల్ కోసం ...
ఫైనల్లో కోనేరు హంపి: మహిళల ప్రపంచకప్ చెస్‌లో భారత్‌కు డబుల్ ధమాకా!
మహిళల ప్రపంచకప్ నాకౌట్ చెస్ టోర్నమెంట్ టైటిల్ తొలిసారి భారత్ ఖాతాలో చేరడం ఖరారైంది. బుధవారం భారత్‌కు చెందిన ప్రపంచ జూనియర్ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ ఫైనల్‌కు చేరుకోగా, గురువారం దివ్య సరసన ...
కోనేరు హంపికి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్‌లో భారత్ నుంచి సెమీఫైనల్ చేరిన తొలి మహిళా గ్రాండ్ మాస్టర్‌గా కోనేరు హంపి (Koneru Humpy) చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత ...
హంపి, దివ్య ముందంజ: ప్రపంచకప్ చెస్‌లో భారత ఆధిపత్యం
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపి, జూనియర్ ప్రపంచ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర) నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించారు. మూడో రౌండ్‌లో ...
కోనేరు హంపి విజయం.. వైఎస్ జగన్ అభినందనలు
తెలుగు తేజం కోనేరు హంపి మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచారు. ఈ అపూర్వ విజయంతో భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధినేత, ఏపీ మాజీ ...