Konaseema Fire Accident
కోనసీమలో దారుణం.. ఆరుగురు సజీవ దహనం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr.B. R.Ambedkar) జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం (Huge Fire Accident) సంభవించింది. రాయవరం (Rayavaram) ప్రాంతంలో బాణాసంచా తయారీ కేంద్రాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఆరుగురు కార్మికుల ...






