Komaravolu
కొమరవోలు గ్రామస్తులపై బాలయ్య ఆగ్రహం.. (వీడియో)
టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ నిమ్మకూరు పర్యటన వివాదాస్పదంగా మారింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో బాలయ్య గురువారం పర్యటించారు. ఎన్టీఆర్ స్వగ్రామానికి వచ్చిన ...






