News Wire
-
01
ఆసియా కప్ పై బీసీసీఐ క్లారీటీ
ఆసియా కప్ నుంచి భారత్ వైదొలుగుతున్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తవం. ఆ అంశంపై చర్చలు జరపలేదన్న బీసీసీఐ కార్యదర్శి.
-
02
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
శ్రీలంక శరణార్థుల పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం. తక్షణం శరణార్థులు భారత్‌ను వీడాలని ఆదేశం. శరణార్థులకు ఆశ్రయం ఇవ్వలేమన్న కోర్టు.
-
03
హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం
ఓల్డ్ సిటీ గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద మంటల్లో 17 మంది మృతి. ప్రమాదానికి అనేక కారణాలు.. కేసు నమోదు.
-
04
3 రాష్ట్రాల్లో పాక్ గూఢచారులు అరెస్ట్
దేశంలో గూఢచారులు. హరియాణాలో నలుగురు, పంజాబ్ లో ముగ్గురు, యూపీ-ఒకరు అరెస్ట్
-
05
ప్రభుత్వంతో ఉపాద్యాయ సంఘాలు భేటీ
ఏపీ సర్కార్ వద్దకు 15 డిమాండ్లతో హాజరైన సంఘాలు. ఉపాద్యాయ బదిలీలు, 9 రకాల పాఠశాలలు, ఇంగ్లీష్ మీడియం పై వివరణ ఇవ్వనున్న ప్రభుత్వం
-
06
విజయనగరంలో ఉగ్ర మూలల కేసు
విజయనగరంలో ఉగ్ర కేసులో సిరాజ్, సయ్యద్ సమీర్ లకు 14 రోజుల రిమాండ్ విధింపు. నిందితులకు నిధులు ఎవరు సమకూర్చారన్న కోణంలో విచారణ
-
07
వర్షాలకు బెంగళూరు అతలాకుతలం
రెండ్రోజులుగా ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలకు బెంగళూరు జనం ఉక్కిరిబిక్కిరి. 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. రోడ్లన్నీ జలమయం.
-
08
పాక్‌పై భారత్ మరో అస్త్రం
ఆసియా కప్‌లో టీమిండియా పాల్గొనదని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు తెలిపిన బీసీసీఐ. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో నిర్ణయం.
-
09
ఆపరేషన్ సింధూర్‌పై అఖిలపక్షం
అఖిలపక్ష సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీకి చోటు కల్పించిన కేంద్రం
-
10
హర్యానాలో పాక్ గూఢాచారి అరెస్ట్
2024లో పాక్ వెళ్ళిన దేవేంద్రసింగ్. హనీట్రాప్ ద్వారా తమ గుప్పిట్లో పెట్టుకున్న పాక్ ఐఎస్ఐ. భారత సైనిక వివరాలు పాక్ కు చేరవేత