Kohli Future

కోహ్లీ, రోహిత్ భవితవ్యంపై చర్చలు వేడెక్కిస్తున్న వాస్తవాలు!

హిట్‌మ్యాన్ కల తీరుతుందా?…కోహ్లీకి ఇదే ఆఖరా?

టీమిండియా (Team India) సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) మరియు రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించి, ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ...