Knife Attack on CI

అనంతలో కాల్పుల కలకలం.. సీఐపై కత్తితో దాడి

అనంతలో కాల్పుల కలకలం.. సీఐపై కత్తితో దాడి

అనంతపురం జిల్లాలోని (Anantapur District) ఆకుతోటపల్లి(Akuthotapalli) ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన అనంతపురం టూ టౌన్ సీఐ(CI) శ్రీకాంత్‌ (Srikant)పై ఆ యువ‌కుడు క‌త్తి(knife)తో దాడి చేసి గాయ‌ప‌రిచిన ...