kidney transplant scandal

అమాయ‌కులే టార్గెట్‌.. మదనపల్లిలో కిడ్నీ రాకెట్

అమాయ‌కులే టార్గెట్‌.. మదనపల్లిలో కిడ్నీ రాకెట్

అమాయ‌క మ‌హిళ‌ల‌కు డ‌బ్బు ఆశ చూపించి, ధ‌న‌వంతులైన రోగుల‌కు కిడ్నీలు విక్ర‌యించే దందా వెలుగులోకి వ‌చ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఎస్‌బి‌ఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రి (Global ...