Kiari Ventures Scandal

దావోస్‌లో రూ.37 కోట్లు ఖర్చుపై అవినీతి ఆరోపణలు

దావోస్‌లో రూ.37 కోట్ల ఖర్చుపై అవినీతి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2025 కార్యక్రమం కోసం దాదాపు రూ.37 కోట్లు ఖర్చు వెనుక అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB) ...