kesineni nani latest tweet
టీడీపీ ఎంపీ ‘యాసిడ్ దాడి’..! – కేశినేని నాని సంచలన ట్వీట్లు
విజయవాడ రాజకీయాల్లో మరోసారి అలజడి మొదలైంది. మాజీ ఎంపీ కేశినేని నాని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన వరుస ట్వీట్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ...






