Kejriwal
రేపు కేజ్రీవాల్‌తో పంజాబ్ ‘ఆప్’ భేటీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎదుర్కొన్న పరాజయం తర్వాత పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పంజాబ్‌లో ప్రస్తుతం ఆప్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు ...
ఢిల్లీలో హైడ్రామా.. కేజ్రీవాల్ ఇంటికి ACB బృందం
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. పోలింగ్ పూర్తయినప్పటికీ రాజకీయ విమర్శల వేడి ఇంకా కొనసాగుతూనే ఉంది. మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి ఏసీబీ బృందం వచ్చింది. ...
కేజ్రీవాల్ కాన్వాయ్‌పై దాడి.. ఆతిశీ సంచలన ఆరోపణ
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ మరియు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మంత్రి ఆతిశీ ...
కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఆ వ్యాఖ్యలే కారణం
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పూర్వాంచల్ ప్రజలపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో ...
ఢిల్లీ ఎన్నికలు: ‘ఆప్’కు అఖిలేష్ మద్దతు, షాక్‌లో కాంగ్రెస్
ఢిల్లీలోని అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించిన కొద్ది సేపటికే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వార్తతో కాంగ్రెస్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇండియా కూటమిలో భాగమైన సమాజ్‌వాదీ ...