Keerthy Suresh

మెడ‌లో మంగ‌ళ‌సూత్రంతో మూవీ ప్ర‌మోష‌న్‌.. కీర్తికి నెటిజ‌న్ల‌ ప్ర‌శంస‌లు

మెడ‌లో మంగ‌ళ‌సూత్రంతో మూవీ ప్ర‌మోష‌న్‌.. కీర్తికి నెటిజ‌న్ల‌ ప్ర‌శంస‌లు

నటి కీర్తి సురేష్ తన కొత్త లైఫ్‌లో అడుగుపెట్టింది. త‌న చిన్ననాటి స్నేహితుడు ఆంటోనితో గోవాలో గ్రాండ్‌గా వివాహం చేసుకుంది. హిందూ సంప్ర‌దాయంలో ఒక‌సారి, క్రిస్టియ‌న్ సంప్ర‌దాయంలో మ‌రోసారి కీర్తి-ఆంటోనిల వివాహం జ‌రిగింది. ...