Kedarnath

కేదారనాథ్ యాత్రలో విషాదం.. గౌరీకుండ్ వద్ద హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి?

Helicopter Crash:కేదారనాథ్ యాత్ర (Kedarnath Pilgrimage)లో విషాదం చోటుచేసుకుంది. డెహ్రాడూన్ (Dehradun) నుంచి కేదారనాథ్‌ (Kedarnath)కు వెళ్తున్న హెలికాప్టర్ (Helicopter), ఆదివారం ఉదయం గౌరీకుండ్ (Gaurikund) సమీపంలోని అటవీ ప్రాంతంలో (Forest Area) ...