KCR vs Chandrababu

'వంట మ‌నుషుల‌తో చంద్ర‌బాబు ఫేక్ ఎంవోయూలు'

‘వంట మ‌నుషుల‌తో చంద్ర‌బాబు ఫేక్ ఎంవోయూలు’

బీఆర్ఎస్ (BRS) అధ్య‌క్షుడు మ‌ళ్లీ యాక్టీవ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లోని (Hyderabad) తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) నిర్వహించిన ...