KCR Assembly Visit
అసెంబ్లీకి కేసీఆర్.. భారీ బందోబస్తు
సుదీర్ఘ విరామం అనంతరం బీఆర్ఎస్(BRS) పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కే. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్న నేపథ్యంలో శాసనసభ పరిసరాల్లో పోలీసులు భారీ ...






