Kavitha
కవిత కొడుకు పొలిటికల్ ఎంట్రీ!? నిరసనల్లో కవిత కుమారుడు..
42 శాతం రిజర్వేషన్ల (Reservations) సాధన డిమాండ్‌తో బీసీ సంఘాలు (BC – Associations) నేడు (శనివారం) తెలంగాణ (Telangana) బంద్ (Strike)కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ జాగృతి (Telangana Jagruti ) ...
కవిత కొత్త పార్టీ.. ప్రకటన ఆ రోజేనా?
బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ (MLC) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తన సొంత రాజకీయ పార్టీ (Own Political Party)ని ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. దసరా ...
కొత్త పార్టీపై కవిత క్లారిటీ
బీఆర్ఎస్ పార్టీ (BRS Party)కి వ్యతిరేకంగా వ్యవహరించిన కారణంగా మాజీ (Former) ముఖ్యమంత్రి (Chief Minister) కేసీఆర్(KCR) తన కుమార్తె కవిత(Kavitha)ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి ...
కవితకు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ (Telangana)లో రాజకీయాలు వేడెక్కాయి. గత కొంతకాలంగా బీఆర్‌ఎస్(BRS) అంతర్గత వ్యవహారాలు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా, కవిత(Kavitha) పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) విషయంలో హరీష్ ...
కవితను బీజేపీలో చేర్చుకునే ఉద్ధేశం మాకు లేదు
తెలంగాణలో ప్రస్తుతం కవిత, బీఆర్‌ఎస్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవినీతిపరులకు స్థానం లేదని, అందుకే కవితను ...
నాయకులందరూ ఉప ఎన్నికపై దృష్టి పెట్టాలి: కేసీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ నాయకులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ ...
కవిత రాజీనామా.. హరీష్, సంతోష్‌రావులపై సంచలన వ్యాఖ్యలు
అందరూ ఊహించిందే నిజమైంది. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి సస్పెన్షన్ తరువాత కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఎమ్మెల్సీ పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కవిత రాజీనామా ...
ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ.. పేరు ఇదేనా..?
బీఆర్‌ఎస్ (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) తన సొంత కుమార్తె, ఎమ్మెల్సీ(MLC) కవిత(Kavitha)పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ...
ఒకేరోజు రెండు కీలక మీటింగ్‌లు.. అయోమయంలో కేడర్
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)(BRS) శ్రేణుల్లో ఈరోజు తీవ్ర గందరగోళం నెలకొంది. పార్టీలోని కీలక నాయకులైన కవిత (Kavitha), కేటీఆర్ (KTR)ల ఆధ్వర్యంలో ఒకేరోజు రెండు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో కార్యకర్తలు ఎటు ...















బీఆర్ఎస్‌లో కేసీఆరే సుప్రీం: హరీశ్‌రావు
లండన్ (London)లో ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) పార్టీలో తాజా పరిణామాలపై స్పందించారు. కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) చేసిన సంచలన ఆరోపణల నేపథ్యంలో ఆయన చేసిన ...