News Wire
-
01
ఆపరేషన్ సింధూర్పై అఖిలపక్షం
అఖిలపక్ష సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీకి చోటు కల్పించిన కేంద్రం
-
02
హర్యానాలో పాక్ గూఢాచారి అరెస్ట్
2024లో పాక్ వెళ్ళిన దేవేంద్రసింగ్. హనీట్రాప్ ద్వారా తమ గుప్పిట్లో పెట్టుకున్న పాక్ ఐఎస్ఐ. భారత సైనిక వివరాలు పాక్ కు చేరవేత
-
03
ఎమ్మెల్యే వర్సెస్ తహశీల్దార్
పార్వతీపురం తహశీల్దార్ జయలక్ష్మి ఫిర్యాదు లేఖ వైరల్. ఫోన్ చేసి ఎమ్మెల్యే బోనెల దూషించారని ఫిర్యాదు.
-
04
విదేశీ అఖిలపక్ష సమావేశానికి ఎంపీలు
ఈ నెల 22, 23 తేదీల్లో విదేశాలకు ఏడు బృందాలు. కాంగ్రెస్, బీజేపీ, జేడీయూ, డీఎంకే, ఎన్సీపీ పార్టీల ఎంపీలు హాజరు
-
05
ఇజ్రాయెల్ జెండా తొలగింపు
తెలంగాణ సచివాలయం వద్ద మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా పలుదేశాల జెండాల ఏర్పాటు. ఇజ్రాయెల్ జెండా తొలగిస్తూ సోషల్ మీడీయాలో లైవ్. పోలీసుల ఆదుపులో జకీర్
-
06
కాసేపట్లో ఏసీబీ కోర్టుకు
ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను నేడు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న సీఐడీ. నిన్న రాత్రి మాజీ ప్రభుత్వ అధికారులను అరెస్టు చేసిన సిట్
-
07
విడదల గోపీకి బెయిల్
మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపీకి బెయిల్ మంజూరు. విడదల గోపీఇ బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు.
-
08
వీరజవాన్ ఇంటికీ 25 లక్షల చెక్కు
ఇటీవల కుటుంబాన్నీ పరామర్శించిన జగన్. వైసీపీ తరపున రూ.25 లక్షల ప్రకటన. నేడు ఉషా శ్రీచరణ్ చెక్కు అందజేత
-
09
బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ సంస్ధ
విజయవాడలో నాగరాజు కన్సల్టెన్సీ సంస్ధ ఉద్యోగాల పేరిట ఫేక్ అపాయింట్ లెటర్లు. ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు
-
10
మద్యం కేసులో సుప్రీం ఉత్తర్వులు
ఏపీ మద్యం కేసులో కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరణ. పిటిషన్ కొట్టివేత.
పవన్ను టీడీపీ ఎదగనివ్వదు – కాపు నేత సంచలన వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ భవిష్యత్తుపై కాపు నేత దాసరి రాము ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఉద్దేశిస్తూ గతంలో జరిగిన సంఘటనలను ఆయన గుర్తుచేసుకున్నారు. ...