Kantara OTT Release

కాంతార: ఓటీటీలో సంచలనం

కాంతార: ఓటీటీలో సంచలనం

పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘కాంతార’. ఈ సినిమాకు రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా వ్యవహరించగా, రుక్మిణి వసంత్ కథానాయికగా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ ...