Kamareddy News
కల్తీ కల్లు తాగి 30 మందికి అస్వస్థత, ఆరుగురి పరిస్థితి విషమం
కల్తీ కల్లు (Adulterated Liquor) ప్రాణాల మీదకు తెచ్చింది. కల్తీ కల్లు తాగి 30 మంది అస్వస్థత (Illness)కు గురయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి (Condition) విషమంగా (Critical) ఉంది. కామారెడ్డి (Kamareddy) ...






