Kakinada youths accident
న్యూఇయర్ వేళ అంతర్వేదిలో విషాదం
నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది బీచ్ వద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కాకినాడ నుంచి వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. ...






