Kaka
సంక్రాంతి బరిలో భారీ బడ్జెట్ చిత్రాలు..
By TF Tirupati
—
సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమాల సందడి మొదలవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడంతో ఈ సీజన్ టాలీవుడ్‌కు కీలకంగా మారింది. 2026 సంక్రాంతికి ఐదు సినిమాలు కలిపి పది ...






