Kadapa transport department
కడపలో దారుణం.. మహిళా ఉద్యోగిపై లైంగిక దాడి
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు పెచ్చుమీరుతున్నాయి. చిన్నారులకు, మహిళలకు రక్షణ కరువైంది. తాజాగా కడపలో జరిగిన ఘటన ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప రవాణాశాఖలో ...