Kadapa Incident

జమ్మ‌ల‌మ‌డుగులో ఇంట‌ర్ విద్యార్థిని దారుణ హత్య

జమ్మ‌ల‌మ‌డుగులో ఇంట‌ర్ విద్యార్థిని దారుణ హత్య

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఆడ‌వారిపై అరాచ‌కాలు, హ‌త్య‌లు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. అనంత‌పురం (Anantapur)లో వ‌రుస ఘ‌ట‌న‌ల నుంచి రాష్ట్రం తేరుకోక‌ముందే కడప జిల్లా జమ్మలమడుగు (Jammalamadugu) మండలం గండికోట (Gandikota) ప్రాంతంలో ...