Kadapa Cricketer

పేదరికాన్ని జయించి, ప్రపంచ కప్ అందించిన ఆంధ్ర మహిళా క్రికెటర్

పేదరికాన్ని జయించి, ప్రపంచ కప్ వరకు.. ఆంధ్ర మహిళా క్రికెటర్

ఆంధ్రప్రదేశ్ క్రీడా చరిత్రలో కడప జిల్లాకు చెందిన యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణి తన ప్రతిభతో ఒక మైలురాయిని చేరుకుంది. కడప జిల్లా, ఎర్రమల్లె అనే మారుమూల గ్రామం ...