KA Paul

రేవంత్ నన్ను చంపాలని చూశాడు.. - కేఏ పాల్ సంచలన ఆరోపణలు

రేవంత్ నన్ను చంపాలని చూశాడు.. – కేఏ పాల్ సంచలన ఆరోపణలు

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ తనను హత్య చేయాలని పలు ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. మంగళవారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ...