K. Kishan Reddy.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్థిగా మహిళ?
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో (By-Election_ బీజేపీ అభ్యర్థి (BJP Candidate) ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ...






