Jungpura Murder

పార్కింగ్ గొడ‌వ‌.. నటి బంధువు హత్య

పార్కింగ్ గొడ‌వ‌.. నటి బంధువు హత్య

దేశ రాజధాని ఢిల్లీలో గురువారం అర్ధరాత్రి భయానక ఘటన చోటుచేసుకుంది. నిజాముద్దీన్ ప్రాంతంలోని జంగ్‌పురా భోగల్ లేన్‌లో రాత్రి 11 గంటల సమయంలో జరిగిన చిన్నపాటి వాగ్వాదం రక్తపాతం వరకు వెళ్లింది. నటి ...