Juice Factories
మాడి పోతున్న మామిడి రైతు.. ప్రభుత్వంపై ఆగ్రహం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. జ్యూస్ ఫ్యాక్టరీల ముందు మామిడి లోడ్లతో ట్రాక్టర్లు కిలోమీటర్ల మేర వరుసలో నిలిచి, రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ...