Judges
సుప్రీం జడ్జిల సంచలన నిర్ణయం.. ఆస్తులు ప్రకటిస్తామని ఏకగ్రీవ అంగీకారం
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు (Supreme Court Judges) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఓ ప్రముఖ న్యాయమూర్తి ఇంట్లో లెక్కలేనన్ని డబ్బులు బయటపడటంతో, న్యాయవవస్థపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనితో, న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని ...






