Jubilee Hills Constituency
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ (Hyderabad) ప్రజలు, రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికకు (By-Election) సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక తేదీని ప్రకటించింది. ...






