Jubilee Hills By-poll

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కవిత ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కవిత ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అభ్యర్థి దాదాపు ఖరారైనట్లు భావించిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ...