JSW Sports

స్వర్ణం గెలిచిన అనూష

స్వర్ణం గెలిచిన అనూష

ఒడిశాలో జరిగిన జాతీయ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మల్లాల అనూష అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. విజయవాడకు చెందిన ఈ యువ అథ్లెట్ బుధవారం జరిగిన ...