News Wire
-
01
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారానికి భారీ షాక్
బంగారం ధరలు 2%కి పైగా పతనం.. చమురు ధరల పెరుగుదల ప్రభావం.
-
02
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా..
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చల అనంతరం సమ్మె వాయిదా.
-
03
ఆసియా క్రీడల్లో భారత్ పతకాలు
4 స్వర్ణాలు, 16 రజతాలు, 17 కాంస్యాలతో భారత్ ఖాతాలో మొత్తం 37 పతకాలు.
-
04
వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం!
కోహ్లీ 139 పరుగులతో అజేయ శతకం.. శుభ్‌మన్ గిల్ సెంచరీతో భారత్‌కు 8 వికెట్ల విజయం.
-
05
భారత్–ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ రద్దు
ఆసియా క్రీడల్లో వర్షంతో భారత్–ఆఫ్ఘనిస్థాన్ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ రద్దు. మ్యాచ్ లేకుండానే సెమీఫైనల్‌కు టీమిండియా!
-
06
చాకలి ఐలమ్మకు రేవంత్‌రెడ్డి నివాళులు
జయంతి సందర్భంగా సీఎం ఆమెకు నివాళులు. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు.
-
07
‘ది ప్యారడైజ్’కు భారీ వసూళ్లు
నాని నటించిన ‘ది ప్యారడైజ్’ 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.98.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
-
08
యూఎన్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘాటు వ్యాఖ్యలు
సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడితే పరిణామాలు తప్పవని యూఎన్‌లో భారత ప్రతినిధి పెటల్ గహ్లోత్ హెచ్చరిక.
-
09
ఆసియా క్రీడల్లో భారత్‌కు 27 పతకాలు
ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు 3 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలతో మొత్తం 27 పతకాలు సాధించింది.
-
10
ఆసియా క్రీడల్లో భారత్‌కు కబడ్డీ స్వర్ణం
ఆసియా క్రీడల మహిళల కబడ్డీ ఫైనల్లో ఇరాన్‌పై భారత్ 37-34తో విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం.






